Loading...

మంత్రి నారా లోకేశ్ ను కలిసి వరద బాధితులకు ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు విరాళం

 మంత్రి నారా లోకేశ్ ను కలిసి వరద బాధితులకు  ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు  విరాళం 

వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారిని కలిసి  ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు. చెక్కును ఇవ్వడం జరిగింది.
వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం చేసిన వీరయ్య చౌదరి కి మంత్రి నారా లోకేష్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు ఇక, ఇవాళ కూడా నారా లోకేశ్ ను చాలామంది కలిసి విరాళాలు అందించారు. సచివాలయంలోని 4వ బ్లాక్ లో మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దాతలు చెక్కులు అందజేశారు.